ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Temjen Imna: నాగాలాండ్ సీఎం కూతురి పెళ్లి వేడుకలో టెంజెన్ ఇమ్నా డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2022-11-14T16:08:01+05:30

నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, వివాదాస్పద కామెంట్లు సోషల్ మీడియా జనాలకు సుపరిచితమే. తాజాగా ఇమ్నా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, వివాదాస్పద కామెంట్లు సోషల్ మీడియా జనాలకు సుపరిచితమే. తాజాగా ఇమ్నా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తాజాగా నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ​​కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి హాజరైన మంత్రి ఇమ్నా (Nagaland Minister Temjen Imna dance video) తన సూపర్ కూల్ డ్యాన్స్ మూమూంట్స్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

ఆ వీడియోను ఇమ్నా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పెళ్లికి హాజరైన ఇతర అతిథులతో కలిసి ఇమ్నా డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు. మాటలు చెప్పలేనిది శరీరం చెబుతుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నీఫియు రియో ​​జీ కుమార్తె వివాహంలో నేను కూడా డ్యాన్స్ చేశాను అని కామెంట్ చేశారు. భారీ కాయంతో ఇమ్నా చేసిన డ్యాన్స్ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

Updated Date - 2022-11-14T16:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising