ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మాయిలకు ఆసీస్‌ పరీక్ష

ABN, First Publish Date - 2022-12-09T00:50:42+05:30

టీ20 వరల్డ్‌క్‌పనకు రెండు నెలల ముందు టీమ్‌ అసలు సత్తా ఏంటో బేరీజు వేసుకోవడానికి భారత మహిళల జట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు తొలి టీ20

రాత్రి 7 గం. స్టార్‌స్పోర్ట్స్‌లో...

ముంబై: టీ20 వరల్డ్‌క్‌పనకు రెండు నెలల ముందు టీమ్‌ అసలు సత్తా ఏంటో బేరీజు వేసుకోవడానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇందు కోసం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సలోని తొలి మ్యాచ్‌ శుక్రవారం జరగనుంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌లతో టీమిండియా బ్యాటింగ్‌ బలంగానే కనిపిస్తోంది. అయితే, జులన్‌ గోస్వామి రిటైర్‌ కావడంతో పేస్‌ విభాగం కొంత బలహీనపడినా.. స్పిన్‌తో ఆలోటును భర్తీ చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

Updated Date - 2022-12-09T00:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising