ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్టు కెప్టెన్సీకి కేన్‌ గుడ్‌బై

ABN, First Publish Date - 2022-12-16T00:13:58+05:30

న్యూజిలాండ్‌ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేన్‌ విలియమ్సన్‌ వైదొలిగాడు. దీంతో టిమ్‌ సౌథీని ఈ ఫార్మాట్‌లో నూతన సారథిగా కివీస్‌ క్రికెట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టిమ్‌ సౌథీకి బాధ్యతలు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కేన్‌ విలియమ్సన్‌ వైదొలిగాడు. దీంతో టిమ్‌ సౌథీని ఈ ఫార్మాట్‌లో నూతన సారథిగా కివీస్‌ క్రికెట్‌ నియమించింది. టామ్‌ లాథమ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇకనుంచి కేన్‌ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే కొనసాగనున్నాడు. పని ఒత్తిడిలో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన విలియమ్సన్‌.. పరిమిత ఓవర్లలో మాత్రం నాయకుడిగా ఉంటాడు. 2016లో తొలిసారి బాధ్యతలు తీసుకున్న కేన్‌ సారథ్యంలో కివీస్‌ 40 టెస్టుల్లో 22 మ్యాచ్‌లు నెగ్గగా 8 డ్రాలు, 10 ఓటములున్నాయి. గతేడాది ఆరంభ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌పను జట్టుకు అందించిన కేన్‌.. కివీస్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్లలో రెండోవాడిగా నిలిచాడు.

Updated Date - 2022-12-16T00:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising