ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nirmal: మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై కేటీఆర్ ఆగ్రహం

ABN, First Publish Date - 2022-12-10T11:13:43+05:30

నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)కి మంత్రులు కేటీఆర్ (KTR), సబిత ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), ఇంద్రకరణ్‌ రెడ్డి (Indrakaran Reddy) వెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ (Basara Triple IT)కి మంత్రులు కేటీఆర్ (KTR), సబిత ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy), ఇంద్రకరణ్‌ రెడ్డి (Indrakaran Reddy) వెళ్లారు. అక్కడ వారికి యూనివర్సిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలపై అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మెస్ కాంట్రాక్టర్లను మార్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతమంది ఉండి కాంట్రాక్టర్లను మార్చకపోవడమేంటని మండిపడ్డారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ (CM KCR) సీరియస్‌గా ఉన్నారన్నారు. ఇది సిల్లీ ఇష్యూ అని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుంటే మనం ఉన్నదెందుకని ప్రశ్నించారు. ఎవరైనా ఎక్కువ చేస్తే పోలీసులకు చెప్పి సెట్ చేయాలని సూచించారు. ఏప్రిల్ లోపు టీ హబ్ పూర్తి చేయాలని వీసీకి మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Updated Date - 2022-12-10T11:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising