ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు

ABN, First Publish Date - 2022-12-27T18:04:37+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) విమర్శలు గుప్పించారు. సిట్ దర్యాప్తును కొట్టివేస్తూ హైకోర్టు (High Court) తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఫామ్‌హౌస్‌ డ్రామా, పోలీసు విభాగానికి ఎలాంటి ఆధారాలు లేని కేసులో ప్రభుత్వం సిట్ వేసి ప్రజలను మభ్యపెట్టాలనుకుందని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని, పాలనను సీఎం కేసీఆర్‌ గాలికొదిలేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-12-27T18:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising