ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NCC Day: ఘనంగా ఎన్‌సీసీ డే వేడుకలు

ABN, First Publish Date - 2022-11-27T17:49:44+05:30

సికింద్రాబాద్‌లో ఎన్‌సీసీ డైరక్టరేట్‌‌లో ఎన్‌సీసీ డే (NCC Day) వేడుకలు ఘనంగా జరిగాయి.

NCC Day celebrations
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఎన్‌సీసీ డైరక్టరేట్‌‌లో ఎన్‌సీసీ డే (NCC Day) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ డైరక్టర్ జనరల్ ఎయిర్ కమడోర్ పి. మహేశ్వర్ ప్రసంగించారు. ఎన్‌సీసీ పూర్వ విద్యార్ధులంతా అలుమ్ని (Alumni) అసోసియేషన్‌గా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొంటేనే జాతి నిర్మాణం సాధ్యమౌతుందని చెప్పారు.

కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారులు, అలాగే వందలాది మంది ఎన్‌సీసీ పూర్వ విద్యార్ధులు పాల్గొన్నారు. ఎన్‌సీసీ పూర్వ విద్యార్ధి యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్‌సీసీ పూర్వ విద్యార్ధులుగా ఉండి వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారు కూడా ఎన్‌సీసీ డే వేడుకల్లో పాల్గొన్నారు.

ఎన్‌సీసీ పూర్వ విద్యార్ధులు తమ పేర్లను https://nccauto.gov.in/alumni/register వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు.

Updated Date - 2022-11-27T17:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising