ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సూర్యుడి ఆకారంలో 24 వరి వంగడాలు

ABN, First Publish Date - 2022-10-27T02:08:30+05:30

వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన జిల్లాకు చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు సూర్యుడి ఆకారంలో 24 వరి వంగడాలను నాటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ రూరల్‌, అక్టోబరు 26: వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన జిల్లాకు చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు సూర్యుడి ఆకారంలో 24 వరి వంగడాలను నాటారు. విజ్ఞాన యాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని గూపన్‌పల్లిలో గల రైతు చిన్ని కృష్ణుడు వ్యవసాయ క్షేత్రాన్ని నగరానికి చెందిన ఓ ప్రయివేటు పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రైతు చిన్నికృష్ణుడు సేంద్రియ వ్యవసాయం గొప్పతనం గురించి వివరించారు. ఎరువులతో పండించిన పంటలతో కలిగే నష్టాలను తెలియజేశారు. తాను రెండు ఎకరాల్లో.. 24 రకాల వంగడాలతో సూర్యుడి ఆకారంలో పొలం పండిస్తున్న విషయాన్ని తెలిపారు. దీంతో ఆ తర్వాత విద్యార్థులు సూర్యుడి ఆకారంలో నిలబడి.. వరి వంగడాలను తిలకించారు.

Updated Date - 2022-10-27T02:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising