40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

PG Medical Education : పీజీ వైద్య విద్య.. 2వ విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌

ABN, First Publish Date - 2022-11-07T05:06:48+05:30

పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం వర్సిటీ రెండో విడత ప్రవేశాల ప్రకటన విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్య యాజమాన్య కోటా సీట్లకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు ఆదివారం వర్సిటీ రెండో విడత ప్రవేశాల ప్రకటన విడుదల చేసింది. హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఉన్న బీ కేటగిరి సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేసుకోవచ్చు. సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ నెల 7న ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కాలేజీల వారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.

Updated Date - 2022-11-07T05:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!