బనానా వాల్‌నట్‌ లస్సీ

ABN , First Publish Date - 2022-05-12T19:53:27+05:30 IST

పెరుగు - ఒక కప్పు, అరటిపండు - ఒకటి, వాల్‌నట్స్‌ - నాలుగు, నువ్వులు - ఒక టీస్పూన్‌, అవిసెలు - ఒక టీస్పూన్‌, తేనె - రెండు టీస్పూన్లు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.

బనానా వాల్‌నట్‌ లస్సీ

కావలసినవి: పెరుగు - ఒక కప్పు, అరటిపండు - ఒకటి, వాల్‌నట్స్‌ - నాలుగు, నువ్వులు - ఒక టీస్పూన్‌, అవిసెలు - ఒక టీస్పూన్‌, తేనె - రెండు టీస్పూన్లు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని. 


తయారీ విధానం: మిక్సీ జార్‌లో పెరుగు, అవిసెలు, నువ్వులు, వాల్‌నట్స్‌, అరటిపండు, తేనె వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవాలి. లస్సీ క్రీమీగా అయ్యేంత వరకు పట్టుకుని గ్లాసులో పోసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని, కొన్ని వాల్‌నట్స్‌ ముక్కలతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


Read more