ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పంజాబీ లస్సీ

ABN, First Publish Date - 2022-05-11T17:34:45+05:30

పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కావలసినవి: పెరుగు - ఒకటిన్నర కప్పు, పంచదార - నాలుగు టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని, చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు.


తయారీ విధానం: ముందుగా పెరుగును మిక్సీలో వేసి పట్టుకోవాలి.తరువాత పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేయాలి.ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవాలి. చల్లటి నీళ్లు కలుపుకోవాలి. మరొక్కసారి బ్లెండ్‌ చేసుకుని గ్లాసుల్లో పోసుకుని సర్వ్‌ చేయాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!