ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold Price Today: బంగారం కొంటున్నారా.. హైదరాబాద్‌లో ఇవాళ ధరలెలా ఉన్నాయంటే?

ABN, Publish Date - Dec 31 , 2023 | 07:47 AM

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే కొన్ని రోజులుగా బంగారం ధరలు(Gold Price) దిగి వస్తున్నాయి.

ఢిల్లీ: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. అయితే కొన్ని రోజులుగా బంగారం ధరలు(Gold Price) దిగి వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో డిసెంబర్ 31న బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,870గా కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.58,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.64,470 వద్ద కొనసాగుతోంది. ముంబయి, బెంగళూరు, కేరళలో కూడా దాదాపు హైదరాబాద్ లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి.

వెండి ధరలు..

వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ కిలో వెండి ధర రూ.300 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో సిల్వర్ ధర రూ.80 వేలు ఉండగా, ఢిల్లీ, ముంబయి, కోల్ కతాలలో రూ.78,600గా ఉంది. బెంగళూరులో కనిష్ఠంగా రూ.76 వేలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్స్ లు తదితర కారణాల వల్ల గోల్డ్, సిల్వర్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.

Updated Date - Dec 31 , 2023 | 07:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising