ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సగం జనరల్ బోగీలుండాలి

ABN, First Publish Date - 2023-09-01T03:08:03+05:30

ఈ రోజుల్లో రైలు ప్రయాణం అంటే చాలా ఇబ్బందిగా తయారైంది. రిజర్వేషన్ లేకపోతే నరకయాతన పడాల్సొస్తోంది. గతంలో మొత్తం జనరల్ బోగీలుగా ఉన్న కాకినాడ– తిరుపతి రైలు...

ఈ రోజుల్లో రైలు ప్రయాణం అంటే చాలా ఇబ్బందిగా తయారైంది. రిజర్వేషన్ లేకపోతే నరకయాతన పడాల్సొస్తోంది. గతంలో మొత్తం జనరల్ బోగీలుగా ఉన్న కాకినాడ– తిరుపతి రైలు ఇప్పుడు మొత్తం బోగీలన్నీ రిజర్వేషన్ చేసి, వెనుక ఒకటి, ముందు ఒకటి జనరల్ బోగీలు వేశారు. ఈ మధ్య ప్రధాని మోదీ ఏసీ రైళ్లను ప్రారంభించారు. అవి సామాన్య జనానికి అందుబాటులో ఉండవు. తమిళనాడులో చెన్నై–కోయంబత్తూర్, చెన్నై–బెంగుళూరు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దాదాపు అన్నీ జనరల్ బోగీలు ఉంటాయి. రెండో మూడో రిజర్వేషన్ బోగీలు ఉంటాయి. బహుశా తమిళియన్స్‌లో ప్రశ్నించే తత్త్వం ఎక్కువ ఉన్నదేమో! మద్రాస్‌–హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి–హైదరా బాద్‌ ఎక్స్‌ప్రెస్‌, చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవన్నీ కూడా సామాన్యుడికి దూరమే. కాబట్టి ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకి సగం జనరల్ బోగీలు వేసి సామాన్య ప్రయాణికుల ఇబ్బందులు తీర్చాలి.

నార్నె వెంకటసుబ్బయ్య

Updated Date - 2023-09-01T03:08:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising