ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mexico Aliens: మెక్సికో ఏలియన్స్ అవశేషాలపై సైంటిస్టుల లోతైన రిసర్చ్

ABN, First Publish Date - 2023-09-14T18:45:20+05:30

మెక్సికోలోని ఓ గనుల్లో సుమారు వెయ్యేళ్ల నాటివని భావిస్తున్న రెండు ఏలియన్స్ అవశేషాలపై లోతైన చర్చ నడుస్తోంది. సైంటిస్టులు కూడా వాటిపై ఇన్ డెప్త్ రిసర్చ్ చేయడానికి ముందుకు వచ్చారు. దేశ విదేశాల నుంచి సైంటిస్టులు ఇప్పటికే మెక్సికోకు చేరుకున్నారు.

మెక్సికోలోని ఓ గనుల్లో సుమారు వెయ్యేళ్ల నాటివని భావిస్తున్న రెండు ఏలియన్స్ అవశేషాలపై లోతైన చర్చ నడుస్తోంది. సైంటిస్టులు కూడా వాటిపై ఇన్ డెప్త్ రిసర్చ్ చేయడానికి ముందుకు వచ్చారు. దేశ విదేశాల నుంచి సైంటిస్టులు ఇప్పటికే మెక్సికోకు చేరుకున్నారు. అయితే ఇవి ఏలియన్లే అంటున్న వాదనల్ని పలువురు ఖండిస్తున్నారు. మనిషి శరీర భాగాలను మార్పు చేసి వీటిని తయారు చేశారని వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లింకులను ఎక్స్ (X) సైతం షేర్ చేసింది.


మెక్సికో కాంగ్రెస్ లో నిన్న వీటిని ప్రదర్శనకు ఉంచారు. యూఫాలజిస్ట్, జర్నలిస్ట్ అయిన జైమ్ మౌసాన్ డయాటమ్ గనుల్లో రిసర్చ్ చేస్తుండగా రెండు ఏలియన్స్ శిలాజ అవశేషాలను గుర్తించారు. వాటిని స్వాధీనపరుచుకుని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతులతో డీఎన్ఏ ఆధారాలను సైంటిస్టులు సేకరించారు. అనంతరం అవి వెయ్యేళ్ల నాటివని గుర్తించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఇప్పుడు అవే చర్చకు దారి తీశాయి. భూమిపైకి ఏన్నో ఏళ్ల క్రితమే ఏలియన్స్ వచ్చాయా అనే కోణంలో సైంటిస్టులు రిసర్చ్ ప్రారంభించారు. తాజా ఘటన ఏలియన్స్ అన్వేషణ కోసం పరితపిస్తున్న సైంటిస్టుల రిసర్చ్ లకు మరింత ఊతం ఇవ్వనుంది

Updated Date - 2023-09-14T18:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising