ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi Egypt Tour: కైరోలో 11వ శతాబ్దపు చారిత్రక కట్టడాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2023-06-25T15:10:19+05:30

విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమో ఈజిప్టులో పర్యటిస్తున్నారు. కైరోలోని 11 శతాబ్ధపు నాటి చారిత్రక కట్టడం అల్ అఖీమ్ మసీదును ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైరో: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమో ఈజిప్టులో పర్యటిస్తున్నారు. కైరోలోని 11 శతాబ్ధపు నాటి చారిత్రక కట్టడం అల్ అఖీమ్ మసీదును ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. కాగా మూడు నెలల క్రితమే భారత దేశానికి చెందిన దావూదీ బోహ్రా కమ్యూనిటీ సహాయంతో ఈ మసీదును పునరుద్ధరించారు. ప్రధాని మోదీ మసీదును కలియ తిరుగుతూ సందర్శించారు. ఈ మసీదును 1012లో నిర్మించారు. వెయ్యేండ్ల చరిత్రగల ఈ మసీదు గోడలపై చెక్కిన శాసనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని ప్రధాని మోదీ ప్రశంసించారు.

కాగా..గుజరాత్‌లోని చాలా యేండ్లుగా ఉంటున్న బొహ్రా కమ్యూనిటీతో ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలున్నాయి. మోదీ ఈ మసీదు సందర్శనకు ఇది కూడా ఓ ముఖ్యకారణం. ఈ మసీదు బొహ్రా కమ్యూనిటీకి ఓ ముఖ్యమైన సందర్శన స్థలం.దావూదీ బొహ్రా ముస్లింలు.. ఇస్మాయిలీ తయ్యిబి విధానాన్ని అనుసరించే ఇస్లాం అనుచరుల విభాగం. ప్రధాని కాకముందు నుంచే మోదీకి బొహ్రా ముస్లింలతో ప్రత్యేక అనుబంధం ఉంది.

Updated Date - 2023-06-25T15:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising