ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ కలకలం...ఫైజాబాద్‌లో భూకంపం

ABN, First Publish Date - 2023-02-13T09:15:38+05:30

ఆఫ్ఘానిస్థాన్ దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది...

Afghanistan Earthquake
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫైజాబాద్(ఆఫ్ఘానిస్థాన్): ఆఫ్ఘానిస్థాన్ దేశంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది.(Earthquake) ఆఫ్ఘానిస్థాన్ దేశంలోని ఫైజాబాద్ నగరానికి ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. సోమవారం ఉదయం 6.47 గంటలకు ఫైజాబాద్ సమీపంలో 135 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) తెలిపింది.

ఇది కూడా చదవండి : Kantara actor Rishab Shetty: కాంతారా కేసులో ట్విస్ట్...రిషబ్ శెట్టిని విచారించిన పోలీసులు

ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. సిరియా, టర్కీ భారీ భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా భూమి కంపిస్తే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్న సిరియా, టర్కీ భూకంపం విషాద ఘటన మరవక ముందే మళ్లీ ఆఫ్ఘానిస్థాన్, భారత దేశాల్లో భూప్రకంపనలు సంభవించాయి.

Updated Date - 2023-02-13T09:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising