ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India Deploys Warships: అరేబియా సముద్రంలో మూడు యుద్ధనౌకలను మోహరించిన భారత నేవీ

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:01 PM

అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం పీ-8ఐ లాంగ్-రేంజ్ పెట్రోల్ విమానాన్ని విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతాలను మోహరించామని నేవీ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై డ్రోన్ దాడి నేపథ్యంలో భారత నేవీ కీలక చర్యకు ఉపక్రమించింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధ నౌకలను మోహరించింది. అంతేకాకుండా సముద్ర గస్తీ కోసం పీ-8ఐ లాంగ్-రేంజ్ పెట్రోల్ విమానాన్ని విమానాన్ని కూడా రంగంలోకి దించింది. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ మోర్ముగావ్‌, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతాలను మోహరించామని నేవీ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సముద్రంలో నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా అరేబియా నుంచి ఇంధనతో మంగళూరు బయలుదేరిన వాణిజ్య నౌక ‘ఎంవీ కెమ్ ప్లూటో’పై శనివారం డ్రోన్ దాడి జరిగింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ నౌక ప్రస్తుతం ముంబై హార్బర్‌కు చేరుకుంది.

Updated Date - Dec 26 , 2023 | 01:01 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising