ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌పై అనర్హత వేటు

ABN, First Publish Date - 2023-10-05T02:27:33+05:30

న్సీపీ నేత, లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో కింది కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలంటూ..

న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఎన్సీపీ నేత, లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో కింది కోర్టు విధించిన శిక్షను సస్పెండ్‌ చేయాలంటూ ఆయన చేసుకున్న అభ్యర్థనను కేరళ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడైనట్టు లోక్‌సభ సచివాలయం బులెటన్‌లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 11 నుంచి ఇది వర్తిస్తుందని తెలిపింది. ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడటం ఇది రెండోసారి.

Updated Date - 2023-10-05T02:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising