ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైద్య కళాశాలల్లో నెక్ట్స్‌ పరీక్ష నిర్వహణ సన్నద్ధత పరిశీలనకు కమిటీ

ABN, First Publish Date - 2023-10-05T02:17:42+05:30

రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో జాతీయ అర్హత పరీక్ష(నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌) నిర్వహణకు సన్నద్ధతను పరిశీలించేందుకు...

న్యూఢిల్లీ, అక్టోబరు 4: రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో జాతీయ అర్హత పరీక్ష(నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌) నిర్వహణకు సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. 2020 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. వైద్య కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న విధానం నుంచి నెక్స్ట్‌ పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారో.. లేదో ఈ కమిటీ పరిశీలిస్తుంది.

Updated Date - 2023-10-05T02:17:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising