Deepika Padukone : నాటు నాటు.. మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-03-14T04:05:12+05:30

ఆస్కార్‌ వేదికపై భారతీయ అందం తళుక్కున మెరిసింది. బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె వేదికపై ..

 Deepika Padukone : నాటు నాటు.. మీకు తెలుసా?
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆస్కార్‌ వేదికపై భారతీయ అందం తళుక్కున మెరిసింది. బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణె వేదికపై ప్రత్యేకాకర్షణగా నిలిచారు. హుందాగా కనిపిస్తూ దీపిక ప్రసంగించిన తీరు ప్రేక్షకులను మాయ చేసింది. ‘‘నాటు నాటు’’ గురించి మీకు తెలుసా?, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారంటూ పాటను పరిచ యం చేసిన తీరు ఆకట్టుకుంది.

Updated Date - 2023-03-14T04:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising