ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

ABN, First Publish Date - 2023-06-18T12:00:27+05:30

ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్ : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

ఉత్తరాఖండ్ పర్యాటకాభివృద్ధి మండలి సంయుక్త సంచాలకులు యోగేంద్ర గంగ్వార్ మాట్లాడుతూ, చార్ ధామ్, హేమకుండ్ సాహిబ్‌ల సందర్శన కోసం నమోదు చేయించుకున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 46,56,844కు చేరిందని చెప్పారు. వీరిలో 28,41,105 మంది బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి, హేమకుండ్ సాహిబ్‌లను దర్శించుకున్నారని తెలిపారు. 2022లో ఈ యాత్రలో పాల్గొన్న భక్తుల సంఖ్య 46,27,292 అని తెలిపారు. భక్తుల ఉత్సాహం, వారి కోసం తాము చేసిన ఏర్పాట్లను బట్టి ఈ ఏడాది ఈ యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలావుండగా, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భక్తులకు సాయపడే సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు తెలిపారు. ఈ యాత్ర ముగియడానికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉంది.

ఇవి కూడా చదవండి

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..

Updated Date - 2023-06-18T12:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising