ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కరోనాలాంటి మరో మహమ్మారి వస్తుంది

ABN, First Publish Date - 2023-09-26T01:54:19+05:30

కరోనావంటి మరో మహమ్మారి మళ్లీ కచ్చితంగా విరుచుకుపడుతుందని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పరిశోధకురాలు షి షెంగ్లీ హెచ్చరించారు...

చైనా వైరాలజిస్టు షి షెంగ్లీ హెచ్చరిక

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: కరోనావంటి మరో మహమ్మారి మళ్లీ కచ్చితంగా విరుచుకుపడుతుందని వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పరిశోధకురాలు షి షెంగ్లీ హెచ్చరించారు. ఈ ఏడాది జూలైలో షి నేతృత్వంలోని పరిశోధకుల బృందం విడుదల చేసిన ఓ నివేదికను సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌(ఎ్‌ససీఎంపీ) పత్రిక ప్రచురించింది. మొత్తం 40 రకాల కరోనా వైర్‌సలపై తాము అధ్యయనం చేసినట్లు షి అందులో పేర్కొన్నారు. ‘‘ఆ 40 వైర్‌సలలో సగానికి పైగా అత్యంత ప్రమాదకరమైనవే. వీటిలో 6 వైర్‌సలు ఇప్పటికే మనుషులకు సోకాయి. మరో మూడు జంతువులకు సోకాయి. భవిష్యత్తులో తిరిగి మరో కరోనా వైరస్‌ కచ్చితంగా మానవాళిపై విరుచుకుపడుతుంది’’ అని షి తమ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T01:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising