ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Belgium : దేశం- బెల్జియం

ABN, First Publish Date - 2023-02-19T02:51:27+05:30

బెల్జియం దేశంలో జాతీయ భాష లేదు. అధికంగా ఇంగ్లీషు మాట్లాడతారు. ఇంగ్లీషు తర్వాత ఫ్రెంచ్‌, డచ్‌, జర్మనీ భాషలు మాట్లాడతారు బెల్జియన్లు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బెల్జియం దేశంలో జాతీయ భాష లేదు. అధికంగా ఇంగ్లీషు మాట్లాడతారు. ఇంగ్లీషు తర్వాత ఫ్రెంచ్‌, డచ్‌, జర్మనీ భాషలు మాట్లాడతారు బెల్జియన్లు.

  • బెల్జియన్లకు ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం. వీళ్ల మధ్య బేధాల్ని, ఇతర సమస్యలను పక్కనబెట్టి ఒక్కటి చేసేది సాకర్‌ .

  • వాఫిల్స్‌ కనిపెట్టింది వీళ్లే. ఇక్కడ 30 రకాల వాఫిల్స్‌ ఉంటాయి. బ్రస్సెల్స్‌, లీగ్‌ వాఫిల్స్‌ పాపులర్‌.

  • చాక్లెట్స్‌కి ప్రపంచంలోనే ఫేమస్‌. అంత రుచికరంగా ఉంటాయిక్కడ. ఎవరైనా ఇతర దేశాల చాక్లెట్స్‌ ఇస్తే బెల్జియన్లు తీసుకోవటానికి షేమ్‌గా ఫీలవుతారంటే.. వాళ్ల చాక్లెట్స్‌ అంత రుచికరంగా ఉండటం వల్లనే వారిలో ఆ గర్వం ఉంటుంది. మీకో విషయం తెలుసా సంవత్సరానికి 2 లక్షల 20 వేల టన్నుల చాక్లెట్లను ఉత్పత్తి చేస్తుంది. 400 ఏళ్లనుంచి చాక్లెట్లను తయారు చేస్తోంది బెల్జియం.

  • ఇక్కడ మ్యూజిక్‌ ఈవెంట్స్‌ ఫేమస్‌. సమ్మర్‌లో మ్యూజిక్‌ కాన్సర్ట్స్‌తో పాటు ఫన్‌ ఈవెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి.

  • వాస్తవానికి ఫ్రెంచి ఫ్రైస్‌ అని మనకు తెలుసు. అయితే అవి మేమే కనుగొన్నామంటారు బెల్జియన్లు. ప్రతి ఐదు నిముషాలకు ఒక బెల్జియం ఫ్రైస్‌ షాప్‌ కనపడుతుంది. మారుమూల పల్లెల్లోకూడా ఈ ఫ్రైస్‌ దొరుకుతాయి.

  • ఈ దేశంలో ఆహారం వండటాన్ని, తినటాన్ని భలే ఇష్టపడతారంటే.. దానికి ఒక కొలమానం ఉంది. ఇక్కడ ది బెస్ట్‌సెల్లర్‌ బుక్స్‌ అన్నీ కుకింగ్‌ బుక్సే. ఇకపోతే ఒక రెస్టారెంట్‌లోకి వెళితే మూడు గంటలపాటు అక్కడే ఉంటారు.

  • బెల్జియన్లు ఏ టాపిక్‌ గురించైనా ఓపెన్‌గా మాట్లాడతారు. అయితే ఒక్క మనీ మ్యాటర్‌ తప్ప! అత్యధిక టాక్స్‌ పే చేస్తారు వీళ్లు. ఎంత అంటే తమ సంపాదనలో 60 శాతం ట్యాక్సులే కడతారు.

  • ‘వరల్డ్‌ వైడ్‌ వెబ్‌’ ఇన్వెన్సన్‌లో కీలక వ్యక్తి బెల్జియన్‌ దేశానికి చెందిన రాబర్ట్‌ కయ్‌లియు!

  • 2010-2011 సమయంలో వచ్చిన పొలిటికల్‌ ప్రతిష్టంభన వల్ల 589 రోజులు ఇక్కడ గవర్నమెంట్‌ లేదు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలా జరగటం వరల్డ్‌ రికార్డ్‌.

  • క్రికెట్‌ ఆట బ్రిటీష్‌ వారు కనిపెట్టలేదు.. బెల్జియన్లు కనిపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇక్కడి హైవేలను మూన్‌ మీద నుంచి చూసినా స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే హైవేలమీద అత్యధిక లైట్లు ఉన్నాయి.

Updated Date - 2023-02-19T02:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising