ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uber Auto: ఉబెర్ ఆటోను బుక్ చేసుకున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఊహించని షాక్.. డ్రైవర్ వస్తానన్నాడు కానీ..!

ABN, First Publish Date - 2023-05-17T16:13:36+05:30

మనదేశంలోని మెట్రో నగరాల్లో ఉండే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐటీ హబ్ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మరీ ఎక్కువ. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంటుంది. ముఖ్యంగా నగర శివార్ల నుంచి కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనదేశంలోని మెట్రో నగరాల్లో ఉండే ట్రాఫిక్ (Traffic) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐటీ హబ్ బెంగళూరులో (Bengaluru) ట్రాఫిక్ కష్టాలు మరీ ఎక్కువ. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంటుంది. ముఖ్యంగా నగర శివార్ల నుంచి కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి షాకింగ్ అనుభవం ఎదురైంది. Anushank Jain అనే ట్విటర్ వినియోదారుడు తనకెదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.

అనుశాంక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆఫీస్‌కు వెళ్లేందుకు ఉబర్ ఆటోను (Uber auto) బుక్ చేసుకున్నాడు. వెంటనే డ్రైవర్ ఆ బుకింగ్‌ను కన్ఫామ్ చేశాడు. అయితే యాప్‌లో కనిపించింది చూసి అనుశాంక్ షాకయ్యాడు. ఎందుకంటే ఆ ఆటోడ్రైవర్ అనుశాంక్ ఉన్న లొకేషన్‌కు ఏకంగా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అతడు అనుశాంక్ దగ్గరకు చేరుకోవడానికి దాదాపు 71 నిమిషాలు పడుతుందని యాప్‌లో చూపిస్తోంది. అది చూసి అనుశాంక్ షాకయ్యాడు. నిమిషం తర్వాత ఆ బుకింగ్‌ను ఆటో డ్రైవర్ రద్దు చేశాడు.

Elephants Fighting: నడిరోడ్డుపై రెండు ఏనుగులు పోట్లాడితే.. ఇదిగో ఇలాగే ఉంటుంది.. భయంతో వణికిపోయిన జనాలు..!

ఆ యాప్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు. ``నిజంగా అతడు వస్తే వందనాలు`` అని అనుశాంక్ కామెంట్ చేశాడు. ఉబర్ యాప్ పనితీరుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``71 నిమిషాల్లో ఢిల్లీ నుంచి జైపూర్‌కు విమానంలో వెళ్లిపోవచ్చు``, ``అంత సేపు వెయిట్ చేస్తే మీకు వందనాలు``, ``బెంగళూరు పీక్ ట్రాఫిక్`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-05-17T16:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising