ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ముఖం కనబడకుండా నెత్తిపై చెంగు కప్పుకుని తిరుగుతున్న కోడలు.. అసలు విషయం తెలిసి అత్తింటి వారికి భారీ షాక్!

ABN, Publish Date - Dec 30 , 2023 | 07:42 PM

ముఖం కనబడకుండా చెంగుకప్పుకు తిరుగుతున్న కోడలు చేస్తున్నదేంటో తెలిసి అత్తింటి వారికి భారీ షాక్

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో (Uttarpradesh) తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖం కనబడకుండా చెంగు కప్పుకుని కోడలు చేస్తున్న పని చూసి భరించలేకపోయిన అత్తింటివారు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. వారి ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.

Viral: ఈ దారుణాలు విమానాల్లో కూడా జరుగుతాయా? ప్యాసెంజర్‌కు షాకింగ్ అనుభవం

ఆగ్రా (Agra) జిల్లాకు చెందిన ఓ యువతికి సుమారు ఆరు నెలల క్రితం వివాహమైంది. అయితే, తరచూ ముఖం కనబడకుండా చెంగు కప్పుకుని తిరిగే కోడలిని చూసి అత్తింటి వారికి మొదట్లోనే అనుమానం వచ్చింది. కోడలిని జాగ్రత్తగా గమనించాక ఆమెకు గుట్కా అలవాటు ఉందన్న విషయం బయటపడింది. చెంగు చాటున నిత్యం గుట్కా తింటున్న కోడలిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో ఈ పంచాయితీ మ్యారేజ్ కౌన్సలర్‌ వద్దకు చేరింది. (Daughter in law eats gutka behind her veil).

Viral: వామ్మో.. గాడిద కోపం ఇంత భయంకరమా? ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా?

Viral: ఈ కుర్రాడు స్విగ్గీ‌కే ఝలక్ ఇద్దామనుకున్నాడు.. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు!


కోడలు చేస్తున్న పని చెప్పుకుని కౌన్సెలర్ వద్ద వాపోయారు. ఆమె తీరుతో తామే కాకుండా భర్త కూడా విసిగిపోయాడంటూ ఫిర్యాదు చేశారు. అయితే, కౌన్సెలర్ ఇరు వర్గాలకు నచ్చచెప్పిన నేపథ్యంలో తాను గుట్కా మానేస్తానని మహిళ మాటిచ్చింది. దీంతో, భార్యాభర్తలు ఇంటికెళ్లిపోయారు.

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

ఆ తరువాత కూడా మహిళ తీరులో మార్పు లేకపోవడంతో చివరకు అత్తింటి వారు పోలీసులను ఆశ్రయించారు. చివరకు ఈ విషయం కౌన్సెలర్ వద్దకు చేరింది. అయితే, అత్తింటి వారు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మహిళ వాపోయింది. తన భర్తకు పరాయి స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, అతడి ఫోన్‌లో ఇతర మహిళల ఫోన్ నెంబర్లు చూశానని చెప్పుకొచ్చింది. తనను అత్తింటి వారు కట్నం కోసం వేధిస్తున్నారని కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి రంగంలోకి దిగిన కౌన్సెలర్ వారి కాపురాన్ని చక్కదిద్దేందుకు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు.

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!

Viral: రిస్క్ అని తెలిసీ ఆనంద్ మహీంద్రాను పబ్లిక్‌గా రూ. లక్ష అప్పు అడిగాడు.. ఆ తరువాత..

Updated Date - Dec 30 , 2023 | 07:58 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising