ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IPhone: ఐఫోన్ కల సాకారం చేసుకునేందుకు ఇదే కరెక్ట్ టైం! త్వరపడండి..

ABN, Publish Date - Dec 29 , 2023 | 06:48 PM

ఐఫోన్ కొనుక్కునే వారికి మరో మంచి ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐఫోన్ సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ దాని ధర చూసి అనేక మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటప్పుడు ఓ మూడు నాలుగు వేల డిస్కౌంట్ అందుబాటులో ఉన్నా మనసు మార్చుకుని ముందడుగు వేసే వారు ఎందరో! అలాంటి అవకాశం మరోమారు వినియోగదారుల ముందుకొచ్చింది. మొదట్లో రూ.79,990లుగా ఉన్న ప్రీమియం ఐఫోన్ 15 ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.75 వేలకు చేరుకుంది.

ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon) ఐఫోన్ 15 (IPhone 15) ధర రూ.74,990 గా ఉంది. దీనికి ఇతర బ్యాంక్ డిస్కౌంట్లు కూడా కలుపుకుంటే మరింత తక్కువ ధరకు దీన్ని సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీసీఐ బ్యాంక్ కార్డుపై ఐదు శాతం మేర..అంటే రూ.3745 క్యాష్ పొందొచ్చు. ఇది కూడా కలుపుకుంటే ఐఫోన్ నికరంగా రూ.71,245కే అందుబాటులో ఉన్నట్టన్నమాట!

ఐఫోన్ ప్రధాన ఫీచర్లు ఇవే..

  • 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.1 ఇంచ్ డిస్‌ప్లే

  • క్వాడ్ పిక్సెల్‌ సెన్సార్‌తో కూడిన 48 ఎంపీ ప్రధాన కెమెరా, సూపర్ ఫాస్ట్ ఫోకస్

  • మూడు అంచెల జూమ్, స్మార్ట్ హెచ్‌డీఆర్,

  • అత్యధిక పర్‌ఫార్మెన్స్ ఇచ్చే ఏ16 బయోనిక్ చిప్. ఆరు కోర్స్ ఉన్న ప్రాసెసర్, 16 కోర్ న్యూరల్ ఇంజిన్

Viral: రిస్క్ అని తెలిసీ ఆనంద్ మహీంద్రాను పబ్లిక్‌గా రూ. లక్ష అప్పు అడిగాడు.. ఆ తరువాత..

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!

Updated Date - Dec 29 , 2023 | 06:54 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising