ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా.. బ్యాంకు అకౌంట్ ఖాళీ అయిపోతుంది జాగ్రత్త..!

ABN, First Publish Date - 2023-01-27T17:38:45+05:30

గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే కనిపించే లెక్కలేనన్ని ఆండ్రాయిడ్ యాప్ లలో కొన్ని యమ డేంజర్ అనే విషయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతకాలంలో మనిషి ఆర్థికంగా నష్టపోవడానికి స్మార్ట్ ఫోన్ పెద్ద కారణం అవుతోంది. వ్యక్తిగత సమాచారం నుండి ఆర్థిక సమాచారం వరకు ప్రతి ఒక్కటి మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ లోనే ఉంటున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే కనిపించే లెక్కలేనన్ని ఆండ్రాయిడ్ యాప్ లలో కొన్ని యమ డేంజర్ అనే విషయం చాలామందికి తెలియదు. తెలిసీ తెలియక యాప్స్ ను డౌన్లోడ్ చేసామా ఇక బ్యాంకు ఖాతాలు గోవిందా అవుతాయి. ముఖ్యంగా అయిదు యాప్ లు చాలా డేంజర్ కేటగిరీలో చేర్చబడ్డాయట. ఆ యాప్స్ ఏంటంటే..

ఫైల్ మేనేజర్ స్మాల్(file manager small), లైట్(lite), మై పైనాన్స్ ట్రాకర్(my finances tracker), జెట్టర్ అథెంటికేషన్(zetter Authentication), కోడిస్ ఫిస్కేల్ 2022(codice fiscale 2022), రికవర్ ఆడియో(recover audio), ఇమేజెస్&వీడియోస్(images&videos) మొదలైన ఆండ్రాయిడ్ యాప్ లు డేంజర్ కేటగిరిలో ఉన్నాయట. ఒకవేళ ఈ యాప్స్ మీ మొబైల్స్ లో ఉంటే వీటిని తక్షణమే అన్ ఇన్స్టాల్ చేయడం బెస్ట్. ఈ యాప్స్ ను కొన్ని వేల నుండి లక్షల మంది డౌన్లోడ్ చేసారు. వీటిలో బ్యాంకింగ్ ట్రోజన్స్ వల్ల ఇవి బ్యాంకు ఖాతాలను చాలా సునాయాసంగా ఖాళీ చేస్తాయట. కాబట్టి వెంటనే అప్రమత్తమయి మీ మొబైల్ లో పైన పేర్కొన్న యాప్స్ ఉంటే డిలీట్ చేయండి.

Updated Date - 2023-01-27T17:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising