ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Interesting Facts: 241553903 .. ఈ నెంబర్‌ను గూగుల్‌ సెర్చ్ చేస్తే షాకింగ్ సీన్లు.. ఫ్రిజ్‌లో తలపెట్టిన ఫొటోలే కనిపించడం వెనుక..!

ABN, First Publish Date - 2023-06-28T14:19:13+05:30

241553903.. ఈ నెంబర్ ఒక్కసారి గూగుల్ లో సెర్చ్(google search) చేసి చూడండి. అన్నీ ఫ్రిజ్ లో తలలు పెట్టిన వ్యక్టుల ఫోటోసే కనబడతాయి. అయితే దీనివెనుక కథ వేరే ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంకేతికం అభివృద్ది చెందుతూ ఉన్న క్రమంలో చాలామంది ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. కొన్ని సార్లు తెలియని విషయాల గురించి గూగుల్ సెర్చ్ చేస్తే చాలా షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ నెంబర్ చాలా హాట్ టాపిక్ గా మారింది. ఆ నెంబర్ ను గూగుల్ లో సెర్చ్ చేస్తే ఫ్రిజ్ లో తల పెట్టిన వ్యక్తుల ఫోటోలు దర్మనమిస్తున్నాయి. అసలింతకూ ఈ నెంబర్ కు, ఇలా ఫ్రిజ్ లో తలపెట్టుకున్న వ్యక్తుల ఫోటోలకు గల కారణం ఏంటి? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది పూర్తీగా తెలుసుకుంటే..

241553903.. ఈ నెంబర్ ఒక్కసారి గూగుల్ లో సెర్చ్(google search) చేసి చూడండి. అన్నీ ఫ్రిజ్ లో తలలు పెట్టిన వ్యక్టుల ఫోటోసే (heads in fridge photos)కనబడతాయి. అయితే దీనివెనుక కథ వేరే ఉంది. అది చాలా ఆసక్తికరంగానూ ఉంది. ఈ సంఖ్య 2019 సంవత్సరంలో జపాన్, బ్రెజిల్ దేశాలలో వైరల్(number viral in Japan, Brazil countries in 2019) అయ్యింది. ఈ నెంబర్ కేవలం ఒక సంఖ్య కాదు. ఇందులో కొన్ని నెంబర్లు కలిసిపోయి ఉన్నాయి. వీటిలో రిఫ్రిజిరేటర్ సీరియల్ నెంబర్(refrigerator serial number), డీప్ ఫ్రిజ్ లో స్టోర్ చేసిన సోబా నూడిల్స్(soba noodles), బ్రెజిల్ జపాన్ వాసులు ఇష్టంగా తినే ఎడామమ్(edamame) అనే సోయా బీన్స్ ప్యాకెట్స్ మీద ఉన్న బార్ కోడ్(barcodes) ల కలయికతో ఈ కోడ్ ను క్రియేట్ చేశారు. మొట్టమొదటిసారి న్యూయార్క్(New York) కు చెందిన డేవిడ్ హార్విట్జ్ అనే వ్యక్తి ఇలా ఫ్రిజ్ లో తల పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి 241553903 అనే నేమ్ పెట్టాడు. అప్పటి నుండి ఈ నెంబర్ వైరల్ అయ్యింది.

Eggs vs Paneer: కోడిగుడ్లు మంచిదా..? పనీర్ వాడటం బెస్టా..? బరువు తగ్గాలనుకునే వాళ్లు ఏది వాడాలంటే..!


ఈ నెంబర్ వెనక ఉన్న నిజం తెలిసిన తరువాత నెటిజన్లు కూడా అదే విధంగా ఫ్రిజ్ లో తల ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు. ఈ ఫోటోను మొదటగా సోషల్ మీడియాలో షేర్ చేసిన హోర్విట్జ్ ఈ ఫోటో వెనుక కలిగిన ఆలోచన వింటే అందరూ అవాక్కవడం ఖాయం. అతని స్నేహితుడికి ఆరోగ్యం బాగాలేనప్పుడు అతన్ని పరామర్శించడానికి హోర్విట్జ్ వెళ్ళాడు. అయితే తన స్నేహితుడికి తలనొప్పి ఎక్కువగా ఉండటంతో 'నా తల తీసి ఫ్రిజ్ లో పెట్టు' అని అన్నాడు. ఆ మాటతో హోర్విట్జ్ కు ఇలా ఫోటో షేర్ చేయాలనే ఆలోచన వచ్చిందట. ఈ ఆలోచన కాస్తా గూగుల్ లో ఇంతపెద్ద కథై కూర్చుంది.

Beer Omelette: నూనెకు బదులు బీరుతో ఆమ్లెట్.. ఎలా చేశారని డౌటా..? ఈ వీడియోను చూస్తే..!


Updated Date - 2023-06-28T14:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising