ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HDFC: హెచ్‌డీఎఫ్‌సీలోనే 45 ఏళ్లుగా ఉద్యోగం.. 1978లో వచ్చిన ఆఫర్‌ లెటర్‌లో ఈయనకు జీతం ఎంతో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-07-10T16:49:45+05:30

లేఖ ప్రకారం, ఫోన్ ఖర్చులను కూడా చెల్లించడానికి HDFC సిద్ధంగా ఉంది అని ఉంది.

HDFC Bank
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన మాతృ, హౌసింగ్ ఫైనాన్స్ మేజర్ హెచ్‌డిఎఫ్‌సిని స్వాధీనం చేసుకోనే సందర్భంగా ఇటీవల వార్తల్లో ఉంది. రివర్స్ మెగా విలీనం తర్వాత, దేశంలోనే మొట్టమొదటి హోమ్ ఫైనాన్స్ కంపెనీగా నిలిచిన హెచ్‌డిఎఫ్‌సి ఫైనాన్స్ ఇప్పుడు ఉనికిలో లేదు, అయితే ఇది ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో నాల్గవ స్థానంలో ఉంది.

ఈ సంస్థ విలీనం జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది, కానీ దానికి ఒక రోజు ముందు, అంటే జూన్ 30 న ఈ సంస్థ ఛైర్మన్ దీపక్ పరేఖ్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఉద్యోగులకు తన తొలినాళ్ళలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టినప్పటి ఆఫర్ లెటర్ ఒఖటి ట్రెండింగ్ అవుతుంది.

ఇది కూడా చదవండి: వర్షాకాలంలో మాత్రమే కనిపించే ఈ పురుగులు.. ఇంట్లోకి వస్తే యమా చిరాకు..!

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో చేరినప్పుడు మిస్టర్ పరేఖ్ అందుకున్నాఆఫర్ లెటర్ ఆన్‌లైన్‌లో కనిపించింది. జూలై 19, 1978 నాటి, లేఖలో మిస్టర్ పరేఖ్‌కు డిప్యూటీ జనరల్ మేనేజర్ పదవి బాధ్యతలతో పాటు, ఆ లేఖ ప్రకారం, మిస్టర్ పరేఖ్ బేసిక్ జీతం ₹ 3,500తో పాటు ₹ 500 Dearness Allowance గా ఉంది. అందులో ఇంటి అద్దె నిమిత్తం 15 శాతం HRA , 10 శాతం City Compensation Allowance అందుకున్నట్టుగా ఉంది.

అంతేకాకుండా, Mr పరేఖ్ కార్పొరేషన్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, వైద్య సదుపాయాలు, సెలవు ప్రయాణ సౌకర్యాలకు కూడా అర్హులని ఉంది. లేఖ ప్రకారం, ఫోన్ ఖర్చులను కూడా చెల్లించడానికి HDFC సిద్ధంగా ఉంది. భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద లావాదేవీ సంస్థగా హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ఆధిపత్యంలో ఉంది. గత ఏడాది ఏఫ్రియల్ లో దాదాపు 40 బిలియన్ల ఒప్పందంతో HDFC బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల యాజమాన్యంలో ఉంది HDFC ప్రస్తుత వాటాదారులు బ్యాంక్‌లో 41 శాతం ఉన్నారు.

Updated Date - 2023-07-10T16:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising