ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: రిస్క్ అని తెలిసీ ఆనంద్ మహీంద్రాను పబ్లిక్‌గా రూ. లక్ష అప్పు అడిగాడు.. ఆ తరువాత..

ABN, Publish Date - Dec 28 , 2023 | 06:13 PM

ఆనంద్ మహీంద్రాను పబ్లిక్‌గా రూ. లక్ష అప్పడిగిన నెటిజన్. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలోని సమాచార గోప్యత.. నెటిజన్లకు ఉన్న అతిపెద్ద బలం. దీంతో, జనాలు మరింత స్వేచ్ఛగా వ్యవహరిస్తుంటారు. సంకోచాలు, భయాలు వదిలిపెట్టి మనసుకుతోంచింది పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్వేచ్ఛ ఒక్కోసారి అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుంంది. మరికొన్ని సార్లు ఫన్నీ ఘటనలకు కారణమవుతుంది. ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) విషయంలో ఇదే జరిగింది.

Shocking: చెవిలో ఒకటే నొప్పి.. డౌటొచ్చిన మహిళ కెమెరా డివైజ్‌ పెట్టి చూసుకుంటే.. దారుణం..


ఇటీవల ఆనంద్ మహీంద్రా గోవాలో ప్రారంభమైన ఓ రెస్టారెంట్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టారు. రెస్టారెంట్ వ్యవస్థాపకులపై ప్రశంసలు కురిపించారు. కానీ సీన్‌లోకి అకస్మాత్తుగా ఓ నెటిజన్ ఎంట్రీ ఇచ్చాడు. సమయం, సందర్భంగా కుదరకపోయినా.. అక్కడ స్పేస్ లేకపోయినా జాగా చేసుకుంటూ మహీంద్రాను ఓ లక్ష అప్పు అడిగాడు. ‘‘సార్.. నాకో లక్ష అప్పు ఇవ్వండి.. మహీంద్రా కంపెనీ షేర్లు కొనాలి’’ అంటూ పోస్ట్ పెట్టాడు (Man asks for 1 lakh to buy Mahindra Shares).

Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!

Extra Income: సైడ్ సంపాదన కావాలా? కొత్త సంవత్సరంలో ఇలా చేయండి..!


నెటిజన్ తుంటరి పోస్ట్ మహీంద్రాను కూడా ఆకర్షించింది. సాధారణంగా ఇలాంటి పోస్టులకు స్పందించని ఆయన ఓ ఫన్నీ పోస్ట్ పెట్టారు. ‘‘వాట్ యాన్ ఐడియా సర్‌జీ.. మీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..అయినా అడిగితే పోయేదేముంది చెప్పండి’’ అంటూ కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా హాస్యచతురత జనాలకు కూడా నచ్చడంతో ఈ వ్యవహారం మొత్తం వైరల్‌గా మారింది. ఏకంగా మహీంద్రానే అప్పు అడిగిన నెటిజన్‌ తీరుకు జనాలు నవ్వుకుంటున్నారు.

Updated Date - Dec 28 , 2023 | 06:39 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising