ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Marriage: కుండను పెళ్లి చేసుకోబోతున్న 26 ఏళ్ల యువతి.. ఏంటీ పైత్యం అని అవాక్కవుతున్నారా..? ఆమె చెప్పిన కారణం వింటే..!

ABN, First Publish Date - 2023-10-13T13:37:56+05:30

కానీ చదువుకున్న తన తల్లితండ్రులు ఇలాంటి మూఢనమ్మకాన్ని ఎలా నమ్మారో అర్థంకాలేదు.

future husband

కొన్ని ఆచారాలు, మూఢ నమ్మకాలు మనలో పాతుకుపోయి తరతరాలుగా మనతోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అలా కొన్ని నమ్మకాలను విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి ఘటనే ముంబాయ్ లో చోటుచేసుకుంది. 26 ఏళ్ల ముంబయి మహిళ ఇటీవల తన కాబోయే భర్త దీర్ఘాయుష్షు పొందాలని, పెళ్లయిన తర్వాత ఆ జంట శాంతియుతంగా జీవించేలా చూసేందుకు కుండతో పెళ్లి చేయించారు ఆమె తల్లిదండ్రులు. ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో వివాహాలు విడాకుల వరకూ వెళ్ళడం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. అయితే ఈ ముంబాయి తల్లితండ్రులు దీనికి కాస్త భిన్నంగా ఆలోచించారు. కుండతో తమ కుమార్తె పెళ్లి చేస్తే అప్పుడు ఆ వివాహం కొన్ని కాలాలపాటు సుఖంగా ఉంటుందని, తమ అల్లుడు ఆరోగ్యంగా ఉంటాడని నమ్మి, కూతురిచేత కుండను పెళ్ళి చేసుకునేందుకు ఒప్పించారు.

అయితే దైవాన్ని కొద్దిగా కూడా నమ్మని ఆ అమ్మాయి తల్లితండ్రులు చెప్పిన మాటను మొదట ఒప్పుకోలేదు. కానీ చదువుకున్న తన తల్లితండ్రులు ఇలాంటి మూఢనమ్మకాన్ని ఎలా నమ్మారో అర్థంకాలేదు. వాళ్ళను వ్యతిరేకించలేని పరిస్థితులు ఏర్పడటంతో మానసికంగా కుంగిపోయిన మహిళ కుండతో చివరికి వివాహానికి అంగీకరించింది.

ఇది కూడా చదవండి: నిద్రపోయిన వాళ్లు తెల్లారేసరికి ఎలా చనిపోతున్నారు..? పడుకున్నాక గుండె ఇస్తున్న సీక్రెట్ షాకులు ఇవే..!

ఇదంతా జరిగింది ఏ మారుమూల గ్రామంలోనో కాదు. చదువులేని వారి ఇంట కాదు. విద్యావంతులైన తల్లిదండ్రులు బిడ్డపట్ల ఇంత నిరక్షరాస్యుల్లా ప్రవర్తించారంటే వారికి మూఢనమ్మకాలపై ఎంతటి నమ్మకం ఉందో.

Updated Date - 2023-10-13T13:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising