ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: సహోద్యోగిని కాక్‌పిట్‌లోకి అనుమతించిన పైలట్‌లకు షాకింగ్ అనుభవం.. విమానం గాల్లో ఉండగా..

ABN, First Publish Date - 2023-10-24T21:27:55+05:30

విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఆఫ్ డ్యూటీ పైలట్‌ కలకలం సృష్టించాడు.

ఇంటర్నెట్ డెస్క్: విమానం గాల్లో ఉండగా ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించిన ఓ ఆఫ్ డ్యూటీ పైలట్‌ కలకలం సృష్టించాడు. అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆదివారం ఈ ఘటన జరిగింది(Off-duty pilot of Alaska Airlines tries to shut down engines mid-air ). వాషింగ్టన్ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కోకు బయలుదేరిన ఓ విమానంలో డ్యూటీలో లేని ఓ పైలట్ జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ సాధారణ ప్రయాణికుడిలా బయలుదేరాడు. అతడిని కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చునేందుకు ఆ ఫ్టైలట్ కాప్టెన్ అనుమతించాడు.

Viral: గర్ల్‌ఫ్రెండ్‌కు తెలీకుండానే ఆమె కడుపు తీసేసిన డాక్టర్.. తల్లికాబోతున్నానని ఆమె చెప్పాక పక్కా ప్లాన్ వేసి..

USA: ఎల్-1 వీసాలకు వాళ్లు అర్హులు కాదు.. క్లారిటీ ఇచ్చిన అమెరికా

Canada Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్!

అయితే, విమానం గాల్లో ఉండగా జోసెఫ్ అకస్మాత్తుగా ఇంజిన్లు ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో, కంగారు పడిపోయిన విమానం కెప్టెన్, కోపైలట్ అతడిని అతికష్టంమ్మీద నిలువరించారు. ఈలోపు ఇతర విమానప్రయాణికులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని మరో చోట కూర్చోపెట్టాడు. ఈ క్రమంలో పైలట్ విమానాన్ని దారి మళ్లించి అత్యవసరంగా పోర్ట్‌ల్యాండ్‌లో దింపేశాడు. అనంతరం, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో విమానంలో 83 మంది ప్రయాణికులు ఉండటంతో వారి హత్యయత్నం చేసిన నేరంపై పోలీసులు కేసులు పెట్టారు. కాగా, డ్యూటీలోని పైలట్లను ఇతర పైలట్లు కాక్‌పిట్‌లో కూర్చుని ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అయితే, ఇది ఆయా పైలట్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Viral: తొలిసారి చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి.. అక్కడి సీన్ చూసి..

Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..

ఆకలితో ఉన్న మొసళ్లతో వ్యక్తి చెలగాటం.. తాడు పట్టుకుని పైనుంచి వేళాడుతుండగా..

Updated Date - 2023-10-24T21:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising