ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NASA Revealed Mystery: చందమామ పక్కనే ఓ చక్కని చుక్క.. ఈ అద్భుతం వెనుక ఉన్న మిస్టరీని బయటపెట్టిన నాసా..!

ABN, First Publish Date - 2023-03-27T15:34:23+05:30

మానవుడు సాంకేతికంగా, మేధాపరంగా ఎంత అభివృద్ధి చెందినా ఈ ప్రకృతిలో అతనికి అందని అద్భుతాలెన్నో ఉన్నాయి. విశాల విశ్వంలో అతడికి తెలియని విషయాలెన్నో ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మానవుడు సాంకేతికంగా, మేధాపరంగా ఎంత అభివృద్ధి చెందినా ఈ ప్రకృతిలో అతనికి అందని అద్భుతాలెన్నో ఉన్నాయి. విశాల విశ్వంలో అతడికి తెలియని విషయాలెన్నో ఉన్నాయి. తాజాగా ఆకాశంలో (Sky) అద్భుతం ఆవిష్కృతమైంది. చందమామ (Moon) పక్కనే మరో చక్కని చుక్క కొలువుదీరి చూపరులను కట్టి పడేసింది. ఆ వింత ఎంతో మందిని ఆకట్టుకుంది. చంద్రుడి పక్కనే చుక్కలా కనిపించినది శుక్ర గ్రహం (Venus). సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. ఆ శుక్రుడు చంద్రుడికి పక్కగా వచ్చి కనువిందు చేశాడు.

ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించింది. ఈ ఘటనపై అమెరికా స్పేస్ ఏజెన్సీ సంస్థ నాసా (Nasa) స్పందించింది. చంద్రుడికి శుక్రుడు క్రమక్రమంగా దగ్గరగా జరుగుతూ చంద్రుని వెనుక ఉన్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఆ గ్రహాల మధ్య కొన్ని వేల కిలో మీటర్ల దూరంగా ఉన్నప్పటికీ ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దీనిని గ్రహ సంయోగం అంటారు.

Daughter: కొడుకు పెళ్లి గ్రాండ్‌గా చేయడం కోసం కూతురిని మోసం చేసిన తల్లిదండ్రులు.. ఆ యువతి ఏం చేసిందంటే..

సౌర వ్యవస్థలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహమైన శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా. తనపై పడే సూర్యకాంతిని శుక్రుడు 70 శాతం వరకు ప్రతిబింబిస్తాడు. భూమి నుంచి చిన్నగానే అయినా స్పష్టంగా శుక్రగ్రహం కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నెల వరకు చంద్రుడు, శుక్రగహం ఆకాశంలో కలిసి కనువిందు చేయబోతున్నారు.

భార్యపై కోపాన్ని 15 నెలల కూతురిపై చూపించాడు.. పసికందును గోడకేసి కొట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Updated Date - 2023-03-27T15:34:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising