ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shriya Saran: ‘వాటిని చూసి.. నా కూతురు అలా ఫీల్ కాకూడదు’

ABN, First Publish Date - 2023-02-28T11:04:04+05:30

తాను నటించిన చిత్రాలను తన కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత చూసి గర్వపడాలని హీరోయిన్‌ శ్రియా శరణ్ అన్నారు. ఆమె నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘కబ్జా’.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తాను నటించిన చిత్రాలను తన కుమార్తె పెరిగి పెద్దదైన తర్వాత చూసి గర్వపడాలని హీరోయిన్‌ శ్రియా శరణ్ (Shriya Saran) అన్నారు. ఆమె నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘కబ్జా’ (Kabzaa). వచ్చే నెల 17వ తేదీ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్‌లో మూవీ టీం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా వ్యక్తిగత, వృత్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

శ్రియా మాట్లాడుతూ.. ‘కోలీవుడ్‌ (Kollywood) ఇండస్ట్రీ నాకు అనేక మంచి చిత్రాల్లో నటించే అవకాశం కల్పించింది. ‘మరిన్ని తమిళ చిత్రాల్లో నటించాలన్నదే నా కోరిక. గ్రేట్‌ దర్శకుడు శంకర్‌ వంటివారివద్ద పనిచేసే ఛాన్స్‌ దక్కింది. వివాహం తర్వాత బిడ్డకు జన్మనివ్వడం, ఆ తర్వాత కరోనా కారణంగా కొంత గ్యాప్‌ వచ్చింది. కరోనా సమయంలో ఇకపై షూటింగులకు వెళ్లగలమా? అనే సందేహం కల్గింది. ఇప్పుడు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే నా ధ్యేయం. మున్ముందు తమిళ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోను. అయితే ఆ చిత్రాలను చూసిన తర్వాత నా కుమార్తె గర్వించాలి. అంతేకానీ ఇబ్బందిగా ఫీల్ కాకూడదు’ అని శ్రియా శరణ్‌ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Updated Date - 2023-02-28T11:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!