ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Female Autodriver: ఆ ఊర్లోని మూస పద్దతుల్ని బద్దలు కొట్టేసిందీ మహిళా ఆటోడ్రైవర్.. ఇప్పుడు ఆమె ఎక్కడికెళ్ళినా తెగ ఫోలోయింగ్ అట..!

ABN, First Publish Date - 2023-03-18T14:40:32+05:30

రంజీత్ కౌర్ తీసుకున్న నిర్ణయం నిజానికి ఆ ఊర్లో చాలామందికి ఆదర్శంగా నిలిచేలా చేసింది.

Rapido driver
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జమ్మూ జిల్లాలోని కుంజ్వానీ ప్రాంతంలో నివాసి, రంజీత్ కౌర్ అనే మహిళా ఆటోడ్రైవర్ జమ్మూ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్అనే పథకం సహాయంతో ఓ ఆటో తీసుకుంది. ఆతరువాత రంజీత్ కౌర్ తీసుకున్న నిర్ణయం నిజానికి ఆ ఊర్లో చాలామందికి ఆదర్శంగా నిలిచేలా చేసింది. ఆమె చేసిన పనికి ఇప్పుడు కౌర్ ఎక్కడికి వెళ్ళినా ప్రశంసలు అందుకుంటుంది.

జమ్మూలో మహిళా ఆటోడ్రైవర్

రంజీత్ కౌర్ ప్రతిరోజూ దాదాపు 1,500 నుండి 2,000 రూపాయలు సంపాదిస్తుంది. తన ప్రాంతంలో ప్రత్యేక బుకింగ్‌లను కూడా తీసుకువెళుతుంది. ఆమె ధైర్యంతో తన ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది. జమ్మూ, కాశ్మీర్ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద UMEED పథకం అనేది మహిళలను స్వయం సమృద్ధిగా స్వీయ ఆధారితంగా ప్రోత్సహించడానికి కేంద్ర ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులోనే రంజీత్ కౌర్ కూడా ఆర్థిక సాయం తీసుకుంది.

ఇంతకీ తనేం చేసిందంటే.. పొట్టకూటికి ఒక్కొక్కరూ ఒక్కో పని చేస్తూ పోతారు. అయితే ఇల్లు గడవడం కష్టంగా ఉన్న రంజీత్ కౌర్ జమ్మూ ప్రభుత్వం అందించిన సాయంతో ఓ ఆటో కొనుక్కుంది. దానిని నడపడం వెనుక తన ఆర్థిక స్థితి మాత్రమే కారణమైనా తనలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తోటి ఆడవారిని కూడా ఆటో నడుపుకుని ధైర్యంగా జీవించమని సలహా ఇచ్చింది. అందుకు చేయూతను అందించడానికి ముందుకు వచ్చింది.

ఇది కూడా చదవండి: పెళ్లికి హైట్‌తో పనేముంది.. ఎలాంటోడనేదే మేటర్.. అంతేగా మామాబ్రోస్..!

అనుకున్నది మంచి పనే అయినా ఊరి జనం వ్యతిరేకించడం మొదలు పెట్టారు. ఇది స్త్రీలను చిన్న పొదుపు చేసేలా ప్రోత్సహిస్తుంది. మహిళలు UMEED పథకం ద్వారా పేదరికం నుండి బయటపడేందుకు, విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారడానికి ప్రోత్సహించేలా సహాయం చేస్తున్నారు. ఆడవాళ్ళను ఇంట్లో ఉండనీయడం లేదని తనలా రోడ్ల మీద తిప్పడానికి తయారయిందనే మాటలతో కౌర్ ను బాధ పెట్టారు ఊర్లో వాళ్ళు. అయినా సరే రంజీత్ కౌర్ తను మంచి అని నమ్మన దాన్ని పది మందికీ చెప్పింది. ఆచరించేలా చేసింది.

ఆటో చక్రాల వెనుక పురుషులచే మహిళలపై నేరాలు వంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఇది గొప్ప సమయం అని చెప్పడం కష్టం కాదు. మహిళల భద్రత, రవాణా నుంచి కౌర్‌కి ‌ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఇదిలావుండగా, మగ క్యాబ్ డ్రైవర్లు మహిళా ప్రయాణికులపై వేధింపులకు పాల్పడుతున్నారనేది కూడా ఉంది. దానిని కూడా రంజీత్ కౌర్ ధైర్యంగా ఎదుర్కొంది.

Updated Date - 2023-03-18T14:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising