ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: తన భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. ఇదంతా ఆమె ఎందుకు చేసిందో తెలిస్తే షాకవక తప్పదు..

ABN, First Publish Date - 2023-03-25T18:26:50+05:30

మహిళ దేన్నైనా సహిస్తుంది కానీ.. సవతి పోరును సహించదు అని అంటుంటారు. అయితే ఓ మహిళ తన భర్తను కాపాడుకోవడం కోసం ఏ మహిళా చేయని పని చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మహిళ దేన్నైనా సహిస్తుంది కానీ.. సవతి పోరును సహించదు అని అంటుంటారు. అయితే ఓ మహిళ తన భర్తను కాపాడుకోవడం కోసం ఏ మహిళా చేయని పని చేసింది. మరో మహిళను తీసుకొచ్చి తన భర్తకు బహుమతిగా ఇచ్చింది. అంతేకాదు ఆమెను తన ఇంట్లోనే ఉంచి ఆమెతో కలిసి నివసిస్తోంది. ఆ ముగ్గురి కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Story). ఆ మహిళ ఎందుకలా చేసిందో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం.

అమెరికాలో (America) నివసిస్తున్న తెహ్మీనా, ఆమె భర్త బ్రయంట్ ఐదేళ్లుగా వైవాహిక జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే బ్రయంట్ ప్రవర్తనలో ఇటీవల ఓ మార్పు వచ్చింది. అతడు మరో మహిళతో అఫైర్ కోరుకుంటున్నాడని తెహ్మీనా తెలుసుకుంది (Extra Marital Affair). ప్రవర్తన మార్చుకోవాలని భర్తతో గొడవ పడింది. అయితే బ్రయంట్ మాత్రం అందుకు అంగీకరించలేదు. చివరకు వ్యవహారం విడాకుల (Divorce) వరకు వెళ్లింది. దీంతో తెహ్మీనా తన వివాహాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడింది. తన భర్త కోసం కొత్త స్నేహితురాలిని తీసుకురావాలని నిర్ణయించుకుంది (Woman Brings Girlfriend for Husband). ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన తెహ్మీనాకు, ఆస్ట్రేలియాకు (Australia) చెందిన 29 ఏళ్ల కైరా కనిపించింది. ఆమె కూడా దాదాపు తెహ్మీనాలాగానే ఉంటుంది.

Shocking: స్నేహితుడు కదా అని నమ్మితే దారుణం.. యువతిని గదిలో బంధించి పరారు.. అతడి ప్లాన్ ఏంటంటే..

శారీరకంగానే కాదు.. వారి హెయిర్ స్టైల్ నుంచి టాటూలు, మ్యాచింగ్ అవుట్‌ఫిట్‌ల వరకు కైరా, తెహ్మీనా మధ్య చాలా పోలికలు ఉన్నాయి. దాంతో కైరాతో మాట్లాడి తన భర్తకు గాళ్‌ఫ్రెండ్‌గా ఉంచేందుకు ఆమెను ఒప్పించింది. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి తమతో పాటే ఉంచుకుంది. తాము ముగ్గురం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నామని తెహ్మీనా చెబుతోంది. ``నా జీవితాంతం నాకు బ్రయంట్ కావాలి. అతనికి ఏది కావాలో, ఏది సంతోషాన్ని కలిగిస్తుందో, అది నేను అతనికి ఇస్తాను”అని తెహ్మీనా చెబుతోంది.

Viral Video: వామ్మో.. పిడుగు ఇలా కూడా పడుతుందా? ఒకే ప్రాంతంలో వెంట వెంటనే రెండు సార్లు.. వీడియో చూస్తే..

Updated Date - 2023-03-25T18:26:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising