ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భర్త నపుంసకుడు.. చికిత్స కూడా చేయించుకోవడం లేదంటూ కేసు పెట్టిందో భార్య.. ఎన్నేళ్ల క్రితం పెళ్లయిందంటే..

ABN, First Publish Date - 2023-02-19T12:15:39+05:30

పెళ్ళైనా భర్తతో ఎలాంటి సుఖం లేదని, అతను నపుంసకుడు కనీసం ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదంటూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భార్యాభర్తల బంధంలో ఎన్ని సమస్యలు ఉన్నా పడక గదిలో కాంప్రమైజ్ అయిపోతారు. ప్రతి ఒక జంట పెళ్ళయి ఓ రెండేళ్ళు గడవగానే పిల్లల కోసం ప్రయత్నాలు చేసి తమ ఇద్దరి గుర్తుగా పుట్టే బిడ్డకోసం ఎదురుచూస్తారు. అయితే తనకు పెళ్ళైనా భర్తతో ఎలాంటి సుఖం లేదని, అతను నపుంసకుడు కనీసం ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం లేదంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో విషయం హాట్ టాపిక్ గా మారింది.

వెయ్యి అబద్దాలు ఆడి అయినా ఓ పెళ్ళి చెయమంటారు పెద్దలు. వాళ్ళలో ఏదైనా లోపాలు ఉన్నా పెళ్ళి తరువాత ఒకరిని మరొకరు అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయిపోతారనేది వారి అభిప్రాయం. అయితే అబ్బాయి నపుంసకుడని, అతని వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదని తెలిసి కూడా అతనికి పెళ్ళి చేసి ఓ ఆడపిల్ల జీవితాన్ని సమస్యలోకి నెట్టారు.

Read also: కాంటాక్ట్ లెన్స్ ఇంత డేంజరా.. ఇతనికి ఏం జరిగిందో తెలిస్తే ఎప్పటికీ వాటివైవు వెళ్ళరు..


గుజరాత్ రాష్ట్రం వడోదర ఎయిర్ ఫోర్స్ బేస్ లో స్క్వాడ్రన్ లీడర్ గా పనిచేస్తున్న వ్యక్తితో ఓ మహిళకు 2018లో పెళ్ళి జరిగింది. పెళ్ళి సమయంలో అతనికి నపుంసకత్వం ఉందనే విషయాన్ని అమ్మాయికి, అమ్మాయి తరపు వారికి చెప్పకుండా దాచారు. పెళ్ళయిన తరువాత అమ్మాయి అతనితోపాటు వడోదరకు వచ్చి ఉంటోంది. అతను ఆమెకు దూరంగా ఉండటం, ఆమె అతని దగ్గరకు వెళితే కోపం, చిరాకు చూపడం చేసేవాడు. ఆమెను కొట్టడం, హింసించడం కూడా అతనికి అలవాటుగా మారింది. ఆమెకు అతని గురించి అనుమానం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పింది. దీంతో అతను ఇంకా ఎక్కువ హింసలు పెట్టేవాడు. చివరకు ఆమెను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నించాడు. దీంతో మహిళ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి భర్త మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Updated Date - 2023-02-19T12:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising