ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SRH vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా.. ప్రతీకారం తీర్చుకునేనా?

ABN, First Publish Date - 2023-05-04T19:21:08+05:30

విజయాల కంటే పరాజయాలనే అలవాటుగా చేసుకున్న రెండు జట్ల మధ్య జరగనున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విజయాల కంటే పరాజయాలనే అలవాటుగా చేసుకున్న రెండు జట్ల మధ్య జరగనున్న పోరుకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదిక అయింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండు మూడు స్థానాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)-కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్ ఈ రెండు జట్లకు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

ఏప్రిల్ 14న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. సొంతమైదానంలో తమను ఓడించిన హైదరాబాద్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న కేకేఆర్ ఇప్పుడు హైదరాబాద్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించాలని కంకణం కట్టుకుంది.

Updated Date - 2023-05-04T19:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising