ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MI vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌కో ప్రత్యేకత!

ABN, First Publish Date - 2023-04-30T19:19:43+05:30

అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (MI) జట్టు మరోమారు సిద్ధమైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని ముంబై ఇండియన్స్ (MI) జట్టు మరోమారు సిద్ధమైంది. రాజస్థాన్‌ (RR)తో మరికాసేపట్లో జరగనున్న పోరులో సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అయింది. టాస్ గెలిచిన రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ ప్రస్తుతం జోరుమీదుంది. 8 మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు, ముంబై మాత్రం ఏడు మ్యాచుల్లో మూడింటిలో గెలిచి కింది నుంచి రెండో స్థానంలో ఉంది.

సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ జట్టు సూపర్ ఫామ్‌లో ఉంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 32 పరుగుల తేడాతో విజయం సాధించిన ఉత్సాహంతో ఉంది. మరోవైపు ముంబై మాత్రం రెండు వరుస పరాజయాల తర్వాత ఈ మ్యాచ్ ఆడుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పరువు కాపాడుకోవాలని చూస్తోంది. కాగా, ముంబై-రాయల్స్ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఐపీఎల్‌లో ఇది 1000వ మ్యాచ్. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Updated Date - 2023-04-30T19:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising