ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asian Games 2023: తొలి రోజే పతకాల వేట.. 5 మెడల్స్ సాధించిన భారత్

ABN, First Publish Date - 2023-09-24T12:33:44+05:30

ఆసియా క్రీడలు(Asian Games) ప్రారంభించిన రోజే భారత్ పతకాల వేటతో అద్దరగొట్టింది. ఇప్పటివరకు మొత్తం 5 పతకాలు సొంతం చేసుకుని దూసుకుపోతోంది. రోయింగ్ లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ లో సిల్వర్ మెడల్(Silver Medal) సొంతం చేసుకోగా.. షూటింగ్(Shooting) లో ఉమెన్స్ 10 మీ. ఎయిర్ రైఫిల్ లో మోహులి ఘోష్, రమిత జట్టు కూడా సిల్వర్ మెడల్ ని పొందింది.

హాంగ్‌జౌ: ఆసియా క్రీడలు(Asian Games) ప్రారంభించిన రోజే భారత్ పతకాల వేటతో అద్దరగొట్టింది. ఇప్పటివరకు మొత్తం 5 పతకాలు సొంతం చేసుకుని దూసుకుపోతోంది. రోయింగ్ లైట్ వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ లో సిల్వర్ మెడల్(Silver Medal) సొంతం చేసుకోగా.. షూటింగ్(Shooting) లో ఉమెన్స్ 10 మీ. ఎయిర్ రైఫిల్ లో మోహులి ఘోష్, రమిత జట్టు కూడా సిల్వర్ మెడల్ ని పొందింది.


ఓడిన బంగ్లాదేశ్..

ఆసియా క్రీడల్లోనే జరుగుతున్న మహిళల క్రికెట్(Womans Cricket) సెమీస్ టెస్ట్ లో భారత్ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ కి దిగిన బంగ్లా 51 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇది పెద్ద లక్ష్యం కాకపోయినా భారత ఓపెనర్లు జాగ్రత్త వహిస్తూ గేమ్ ఆడారు. కెప్టెన్ స్మృతి మందాన(Smrithi Mandana), షెఫాలి వర్మ(Shefali Varma) ఆటలో తడబడ్డారు. ఆ తరువాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(Jemima Rodrics), కనికా(Khanika) మిగితా లక్ష్యాన్ని నాటౌట్ గా నిలిచి సాధించారు. సెమీస్ లో విజయం సాధించడంతో ఇండియా టీం ఫైనల్ లోకి ప్రవేశించింది. మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ రౌండ్ ఆఫ్ 16లో భారత్ 2-3 తేడాతో థాయ్‌లాండ్‌పై ఓడిపోయింది. పురుషుల హాకీ పూల్ ఏ మ్యాచ్‌లో భారత్ 16-0తో ఉజ్బెకిస్థాన్‌పై విజయం సాధించింది.

Updated Date - 2023-09-24T12:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising