ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangalore vs Kolkata: జాసర్ రాయ్, నితీష్ రాణా మెరుపులు.. బెంగళూరుకి కోల్‌కతా భారీ టార్గెట్!

ABN, First Publish Date - 2023-04-26T21:34:56+05:30

కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ చెలరేగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంత మైదానం ఎం.చినస్వామి స్టేడియంలో (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) పరుగుల వరద పారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బ్యాట్స్‌మెన్ చెలరేగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సొంత మైదానం ఎం.చినస్వామి స్టేడియంలో (Royal Challengers Bangalore vs Kolkata Knight Riders) పరుగుల వరద పారించారు. ఓపెనర్ జాసన్ రాయ్ (59), కెప్టెన్ నితీష్ రాణా (48) వేగంగా ఆడి తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు రాబట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కోల్‌కతా 200 పరుగులు కొట్టింది. దీంతో బెంగళూరు లక్ష్యం 201 పరుగులుగా ఉంది. కోల్‌కతా బ్యాటర్లలో జాసర్ రాయ్ (56), ఎన్ జగదీశన్ (27), వెంకటేష్ అయ్యర్ (31), నితీష్ రాణా (48), అండ్రూ రసెల్ (1), రింకూ సింగ్ (18 నాటౌట్), డేవిడ్ వీస్ (12 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

ఇక బెంగళూరు బౌలర్లలో వణిందు హసరంగా, విజయ్‌కుమార్ వైశాక్ చెరో 2, మహ్మద్ సిరాజ్ 1 వికెట్ చొప్పున తీశారు. కాగా బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరు రాణిస్తే ఛేజింగ్‌లో బెంగళూరుకి సానుకూలంగా ఉంటుంది. ఈ త్రయం విఫలమైతే మాత్రం కష్టాలు తప్పకపోవచ్చు.

Updated Date - 2023-04-26T21:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising