ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CSKvsRR: రనౌట్ ఛాన్స్ మిస్.. పతిరనాపై ధోనీకి ఎంత కోపం వచ్చిందో చూశారా?

ABN, First Publish Date - 2023-04-28T10:34:56+05:30

దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో పెద్దగా భావోద్వేగాలు బయటపెట్టడు. అందుకే ధోనీని అందరూ ``మిస్టర్ కూల్`` అంటుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఎంత ఒత్తిడి సమయంలోనైనా ప్రశాంతంగా ఉంటాడు. మైదానంలో పెద్దగా భావోద్వేగాలు బయటపెట్టడు. అందుకే ధోనీని అందరూ ``మిస్టర్ కూల్`` అంటుంటారు. అలాంటి ధోనీకి కూడా కోపమొచ్చింది. రనౌట్ చేయబోతుంటే అడ్డు వచ్చాడనే కోపంతో తన జట్టు ఆటగాడు పతిరనాపై అసహనం వ్యక్తం చేశాడు (MS Dhoni ANGRY on Pathirana). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

రాజస్థాన్ (RR) ఇన్నింగ్స్ 16వ ఓవర్ పతిరనా వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని హెట్‌మెయిర్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అది హెట్‌మెయిర్ కాలికి తగిలి ధోనీ వైపు వెళ్లింది. ధోనీ వెంటనే బంతిని అందుకుని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెడుతున్న హెట్‌మెయిర్‌ను రనౌట్ (Run out) చేసేందుకు ప్రయత్నించాడు. బంతిని బలంగా విసిరాడు. అయితే పిచ్ మధ్యలో ఉన్న పతిరనా ఆ బంతిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.

Ajinkya Rahane in WTC Final: రహానే ఎంపిక వెనుక ధోనీ హస్తం.. సెలక్షన్‌కు ముందు ధోనీకి ఫోన్ చేస్తే..

ధోనీ బాల్ విసిరే సమయానికి హెట్‌మెయిర్ క్రీజులోకి చేరుకోలేదు. ఆ బాల్ వికెట్లకు తగిలి ఉంటే హెట్‌మెయిర్ కచ్చితంగా రనౌట్ అయ్యేవాడు. మధ్యలో పతిరీనా ఆడ్డురావడంతో ధోనీకి కోపం వచ్చింది. పతిరీనాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే శివమ్ ధూబే సరిగ్గా బంతిని విసరలేకపోవడం వల్ల బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు చేసేశారు. అప్పుడు కూడా ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Updated Date - 2023-04-28T10:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising