ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజ్ఞానందకు మూడో స్థానం

ABN, First Publish Date - 2023-09-10T01:25:18+05:30

టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా బ్లిట్జ్‌ విభాగంలో భారత టీనే జ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు...

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా బ్లిట్జ్‌ విభాగంలో భారత టీనే జ్‌ గ్రాండ్‌ మాస్టర్‌ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. తొలి 9 రౌండ్ల అనంతరం టాప్‌లో ఉన్న ప్రజ్ఞానంద.. శనివారం జరిగిన తొమ్మిది (10-18) రౌండ్లలో మూడు గేమ్‌లు గెలిచి.. మూడు డ్రా చేసుకొన్నాడు. అబ్దుసత్తరోవ్‌, గ్రిషుక్‌, విదిత్‌ గుజరాతి చేతిలో ఓడాడు. దీంతో మొత్తం 11 పాయింట్లతో తృతీయ స్థానాన్ని సాధించాడు. కాగా, తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి (10.5) నాలుగో స్థానం సొంతం చేసుకోగా.. పెంట్యాల హరికృష్ణ (8.5), విదిత్‌ గుజరాతీ (8), గుకేష్‌ (7.5) ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. రష్యా గ్రాండ్‌ మాస్టర్‌ అలెగ్జాండర్‌ గ్రిషుక్‌ విజేతగా నిలవగా.. నోడిర్‌బెక్‌ అబ్దుసత్తరోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌) రెండో స్థానం దక్కించుకొన్నాడు.

Updated Date - 2023-09-10T01:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising