ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: సునీల్ కనుగోలు పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

ABN, First Publish Date - 2023-01-03T09:03:02+05:30

హైదరాబాద్: కాంగ్రెస్ వార్ రూం కేసు (Congress War Room Case)లో సునీల్ కనుగోలు (Sunil Kanugolu) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రకటించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్ వార్ రూం కేసు (Congress War Room Case)లో సునీల్ కనుగోలు (Sunil Kanugolu) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు (High Court) తీర్పు ప్రకటించనుంది. డిసెంబర్ 27న సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. దీనిపై స్టే విధించాలని కోరుతూ సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు ముగిసాయి. న్యాయస్థానం తీర్పును మంగళవారం నాటికి వాయిదా వేసింది. ఈ కేసులో సునీల్ కనుగోలు ఏ1గా ఉన్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. అయితే తెలంగాణ గళం పేజ్‌తో సంబంధం లేదని సునీల్ కనుగోలు కోర్టుకు తెలిపారు.

Updated Date - 2023-01-03T09:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising