ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ramakrishna Math: కన్నుల పండువగా కల్పతరు పర్వదినం వేడుకలు

ABN, First Publish Date - 2023-01-01T22:45:36+05:30

రామకృష్ణ మఠం(Ramakrishna Math)లో కల్పతరు పర్వదినం (Kalpataru day) వేడుకలు ఘనంగా జరిగాయి.

Kalpataru day, Ramakrishna Math
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రామకృష్ణ మఠం(Ramakrishna Math)లో కల్పతరు పర్వదినం (Kalpataru day) వేడుకలు ఘనంగా జరిగాయి. విశేష పూజలు, భజనలు, హోమం, ఆలయ ప్రదక్షిణం, ఆరాత్రికంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులను ఉద్దేశించి హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద (Swami Bodhamayananda) ప్రసంగించారు. కల్పతరు పర్వదినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.

1886 జనవరి ఒకటిన పశ్చిమబెంగాల్‌లోని కాశీపూర్‌ ఉద్యానవనంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీరామకృష్ణ పరమహంస కల్పవృక్షంలా మారి భక్తుల కోరికలు తీర్చారని స్వామి బోధమయానంద తెలిపారు. నాటి నుంచి ప్రతియేటా రామకృష్ణ మఠం, మిషన్ కేంద్రాల్లో జనవరి ఒకటిన కల్పతరు దినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు.

కల్పతరు పర్వదినోత్సవం (Kalpataru day) సందర్భంగా వివేకానంద సాహిత్యంతో పాటు పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఇచ్చారు.

Updated Date - 2023-01-01T23:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising