ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC: TSPSC పేపర్ లీకేజ్ కేసు రేపటికి వాయిదా

ABN, First Publish Date - 2023-03-20T11:24:01+05:30

TSPSC పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్‎ను రేపటికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: TSPSC పేపర్ లీకేజ్ కేసును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్‎ను రేపటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను రేపటి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు న్యాయవాది కరుణాకర్ తెలిపారు. కాగా, ఇదే కేసులో హైకోర్టులో నిరుద్యోగులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

Updated Date - 2023-03-20T11:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising