ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురాతన వస్తువులతో జ్ఞానం పెంపొందుతుంది

ABN, First Publish Date - 2023-02-09T23:49:33+05:30

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 9: పురాతన వస్తువులు చూసి వాటి గురించి తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

పురాతన వస్తువులను తిలకిస్తున్న విద్యార్థులు, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా విద్యాధికారి శ్రీనివా్‌సరెడ్డి

సిద్దిపేట అర్బన్‌, ఫిబ్రవరి 9: పురాతన వస్తువులు చూసి వాటి గురించి తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల సమీపంలోని వికాస్‌ హైస్కూల్లో గురువారం పురాతన వస్తు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి శ్రీనివా్‌సరెడ్డి ప్రదర్శనను తిలకించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రదర్శనకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చి తిలకించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదవరెడ్డి, ప్రిన్సిపాల్‌ మధుమోహన్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కష్టించే తత్వం ఉంటే ఉజ్వల భవిష్యత్‌

గజ్వేల్‌ రూరల్‌, ఫిబ్రవరి 9: దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన-2023 తిస్సుర్‌, కేరళలో జనవరి 27న నిర్వహించారు. ఈ ప్రదర్శనలో సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌ మండలం, అహ్మదీపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని వీ.పూజ పాల్గొని ద్వితీయ బహుమతితో పాటు నగదును అందుకున్నది. ఈ సందర్భంగా గైడ్‌ టీచర్‌ హఫీజ్‌, ప్రధానోపాధ్యాయుడు ఎండీ.కరీముద్దీన్‌ గురువారం జిల్లా విద్యాధికారిని సిద్దిపేటలో కలిశారు. ఈ సందర్భంగా పూజను డీఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి రామస్వామి, జిల్లా సైన్స్‌ అధికారి కే.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-09T23:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising