TS High Court: ఆలేరు ఎమ్మెల్యేపై హైకోర్టులో పిటిషన్...
ABN, First Publish Date - 2023-01-11T13:25:06+05:30
నల్గొండ జిల్లా (Nalgonda District): ఆలేరు ఎమ్మెల్యే (Aleru MLA) గొంగిడి సునిత (Gongidi Sunitha)పై హైకోర్టు (High Court)లో పిటిషన్ (Petition) దాకలైంది.
నల్గొండ జిల్లా (Nalgonda District): ఆలేరు ఎమ్మెల్యే (Aleru MLA) గొంగిడి సునిత (Gongidi Sunitha)పై హైకోర్టు (High Court)లో పిటిషన్ (Petition) దాకలైంది. ఎన్నికల సమయంలో ఆస్తుల వివరాలు తప్పుగా చూపారని ఆలేరు, గొల్లగూడెం గ్రామానికి చెందిన మహేష్ (Mahesh) అనే వ్యక్తి ఈ మేరకు పిటిషన్ వేశారు. అయితే పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం మహేష్‌కు ఆదేశిస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Updated Date - 2023-01-11T13:25:10+05:30 IST