ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Price: మగువలు.. రెండో రోజు బంగారం ధరలివే..

ABN, Publish Date - Feb 03 , 2024 | 08:40 AM

బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. శనివారం వరుసగా రెండో రోజు రూ.320 మేర గోల్డ్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300గా ఉండగ, 24 క్యారెట్ల ధర రూ.63,600 వద్ద ఉంది.

ఢిల్లీ: బంగారం కొనాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్. శనివారం వరుసగా రెండో రోజు రూ.320 మేర గోల్డ్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,300గా ఉండగ, 24 క్యారెట్ల ధర రూ.63,600 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 63,970 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 58,650. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 63,820 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 58,500.

ముంబయిలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.63,820, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.58,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.64,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.58,800గా ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో కేజీ వెండి ధర రూ.71,900గా ఉంది. గడిచిన 24 గంటల్లో వెండి ధర రూ.1,100 మేర పెరిగింది.

Updated Date - Feb 03 , 2024 | 08:41 AM

Advertising
Advertising