ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AI: కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడతాయి.. ఐఎంఎఫ్ చీఫ్ ఆందోళన

ABN, Publish Date - Jan 15 , 2024 | 11:55 AM

ఏఐ(AI)తో ఉద్యోగాలకు పొంచిఉన్న ముప్పుపై ఐఎంఎఫ్(IMF) చీఫ్ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధతో దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో కోత పడబోతున్నట్లు ఆమె హెచ్చరించారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడినా.. ఉత్పాదక స్థాయిని పెంచుతుందని తెలిపారు.

న్యూయార్క్: ఏఐ(AI)తో ఉద్యోగాలకు పొంచిఉన్న ముప్పుపై ఐఎంఎఫ్(IMF) చీఫ్ తాజా హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. కృత్రిమ మేధతో దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో కోత పడబోతున్నట్లు ఆమె హెచ్చరించారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఏర్పడినా.. ఉత్పాదక స్థాయిని పెంచుతుందని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. "అధునాతన ఆర్థిక వ్యవస్థకలిగిన దేశాల్లో 60 శాతం ఉద్యోగాలపై AI ప్రభావం చూపుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను కలిగి ఉన్నారో, అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది. అయితే ఏఐ వల్ల ఉత్పత్తులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏఐ అందించే అవకాశాలను అందుకోవడానికి తక్కువ ఆదాయ దేశాలకు సహాయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాం. అభివృద్ధి చెందిన, చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో దీని ప్రభావం చాలా ఉంటుంది. అదంటే భయాందోళనలు ఉన్నా.. దాని పనితీరు మెరుగ్గా ఉంటుంది" అని అన్నారు.

Updated Date - Jan 15 , 2024 | 11:56 AM

Advertising
Advertising