Gold and Silver Price: న్యూఇయర్ వేళ బంగారం ధర తగ్గుతుందనుకుంటే..
ABN, Publish Date - Jan 02 , 2024 | 07:29 AM
కొత్త సంవత్సరం వచ్చింది కదా.. బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే పొరపాటే. ఉంటే స్థిరంగా.. లేదంటే పెరుగుతాయి. ఒకవేళ తగ్గినా కూడా అది పరిగణలోకి తీసుకోలేని స్థాయిలోనే ఉంటుంది. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది.
Gold and Silver Price: కొత్త సంవత్సరం వచ్చింది కదా.. బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే పొరపాటే. ఉంటే స్థిరంగా.. లేదంటే పెరుగుతాయి. ఒకవేళ తగ్గినా కూడా అది పరిగణలోకి తీసుకోలేని స్థాయిలోనే ఉంటుంది. నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870గా ఉంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. నేడు కేజీ బంగారం ధర రూ.78,600 గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం.
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.59,100.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.64,470
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,700.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.58,550.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.63,870
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.80,000
విశాఖలో కిలో వెండి ధర రూ.80,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000
కేరళలో కిలో వెండి ధర రూ.80,000
బెంగుళూరులో కిలో వెండి ధర రూ.76,000
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,600
కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.78,600
ముంబైలో కిలో వెండి ధర రూ.78,600
Note: ఈ ధరలు నేటి ఉదయం 8 గంటల వరకూ నమోదైన ధరలు.. ఆ తరువాత మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు.
Updated Date - Jan 02 , 2024 | 07:29 AM